Sat Mar 21 2026 13:40:04 GMT+0530 (India Standard Time)
జగన్ కూ నీకూ అదే తేడా… గుర్తించు చంద్రబాబూ
వైైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. చంద్రబాబు డిక్షనరీలోనే నమ్మకం అనే పదం లేదని ఆయన అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ [more]
వైైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. చంద్రబాబు డిక్షనరీలోనే నమ్మకం అనే పదం లేదని ఆయన అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ [more]

వైైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. చంద్రబాబు డిక్షనరీలోనే నమ్మకం అనే పదం లేదని ఆయన అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్య ఎంత తేడా ఉందో ప్రజలు గుర్తిస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. నమ్మకంగా పార్టీకి పనిచేసిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు రాజ్యసభ టిక్కెట్లు జగన్ ఇస్తే, 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు ఎంతమందికి టిక్కెట్లు ఇచ్చారో తెలుసు కదా? అని ఎద్దేవా చేశారు.
Next Story