Mon Mar 16 2026 02:23:16 GMT+0530 (India Standard Time)
బ్రీఫ్ డ్ మి అన్నదెవరో బాబు గారూ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో సెటైర్లు విసిరారు. ఇజ్రాయిల్ ట్యాపింగ్ మిషన్లు తీసుకు వచ్చింది [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో సెటైర్లు విసిరారు. ఇజ్రాయిల్ ట్యాపింగ్ మిషన్లు తీసుకు వచ్చింది [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో సెటైర్లు విసిరారు. ఇజ్రాయిల్ ట్యాపింగ్ మిషన్లు తీసుకు వచ్చింది ఎవరు చంద్రబాబూ అన ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. ఓటుకు నోటు కేసులో మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ అన్న మాటలు, వాయిస్ ఎవరిది బాబుగారూ అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ గొంతు చించుకోవడమంటే దొంగే దొంగా అన్నట్లు ఉందని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు.
Next Story