Mon Mar 16 2026 04:02:13 GMT+0530 (India Standard Time)
బిల్డప్ బాబుకు గొప్పలు తప్ప?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. చంద్రబాబు బిల్డప్ తప్ప మరేదీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కాఫర్ డ్యాం [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. చంద్రబాబు బిల్డప్ తప్ప మరేదీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కాఫర్ డ్యాం [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. చంద్రబాబు బిల్డప్ తప్ప మరేదీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కాఫర్ డ్యాం కట్టి పోలవరం పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. జూమ్ బాబు ఐదేళ్ల పాలనలో కేవలం కమీషన్లు దండుకోవడం, కాంట్రాక్టర్లను మార్చడానికే సరిపోయిందని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇక డ్రామాలు ఆపితే బాగుంటుందని ఆయన చంద్రబాబుకు సూచించారు.
Next Story