Mon Mar 16 2026 04:02:26 GMT+0530 (India Standard Time)
కరోనా నుంచి కోలుకున్న విజయసాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి యాక్టివ్ అయ్యారు. గత పన్నెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ గా [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి యాక్టివ్ అయ్యారు. గత పన్నెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ గా [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి యాక్టివ్ అయ్యారు. గత పన్నెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హైదరాబాద్ లో ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. తాజాగా జరిపిన పరీక్షల్లో విజయసాయిరెడ్డికి నెగిటివ్ గా రావడంతో ఆయన తన అభిమానులకు ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనలతో తాను కరోనా నుంచి కోలుకున్నానని విజయసాయరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story