Mon Mar 16 2026 04:02:02 GMT+0530 (India Standard Time)
హోం క్వారంటైన్ లోకి విజయసాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. తాను పది రోజుల పాటు అందుబాటులో ఉండనని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అత్యవసరమయితే తప్ప తనకు [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. తాను పది రోజుల పాటు అందుబాటులో ఉండనని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అత్యవసరమయితే తప్ప తనకు [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. తాను పది రోజుల పాటు అందుబాటులో ఉండనని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అత్యవసరమయితే తప్ప తనకు ఫోన్ కూడా చేయవద్దని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీంతో విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే అదేమీ లేదని కోవిడ్ ను దృష్టిలో ఉంచుకుని ఆయన వారం నుంచి పది రోజుల పాటు హోం క్వారంటైన్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయసాయిరెడ్డి పర్యటించారు. అక్కడ కొందరు వైసీపీ నేతలకు కరోనా సోకడంతో ఆయన హోంక్వారంటైన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.
Next Story