Mon Mar 16 2026 04:02:23 GMT+0530 (India Standard Time)
గంటా టార్గెట్ గా విజయసాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆయన ట్విట్టర్ లో గంటా పై విమర్శలు చేశారు. గంటా విద్యాశాఖ మంత్రిగా [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆయన ట్విట్టర్ లో గంటా పై విమర్శలు చేశారు. గంటా విద్యాశాఖ మంత్రిగా [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆయన ట్విట్టర్ లో గంటా పై విమర్శలు చేశారు. గంటా విద్యాశాఖ మంత్రిగా 12 కోట్ల రూపాయల కొనుగోళ్లలో ఐదు కోట్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. విద్యార్థులకు సైకిళ్ల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని విజయసాయిరెడ్డి చెప్పారు. ఎస్ కె బైక్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టినా ఆ కంపెనీ నుంచే గంటా కొనుగోలు చేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తుప్పు పట్టిన సైకిళ్లపై గంటా శీను గణగణ అంటూ సెటైర్ వేశారు విజయసాయిరెడ్డి.
Next Story