Mon Mar 16 2026 04:02:22 GMT+0530 (India Standard Time)
పోలవరం పూర్తి చేసేది జగనే
పోలవరం పూర్తి చేసేది మహానేత వైఎస్సార్ తనయుడేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో జగన్ మాత్రమే పూర్తి చేయగలరన్నారు. ఆగస్టు 15 నాటికి [more]
పోలవరం పూర్తి చేసేది మహానేత వైఎస్సార్ తనయుడేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో జగన్ మాత్రమే పూర్తి చేయగలరన్నారు. ఆగస్టు 15 నాటికి [more]

పోలవరం పూర్తి చేసేది మహానేత వైఎస్సార్ తనయుడేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో జగన్ మాత్రమే పూర్తి చేయగలరన్నారు. ఆగస్టు 15 నాటికి పునరావాసం పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వారికి రెండు ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి జగన్ తోనే సాధ్యమని చెప్పారు. విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story