Mon Mar 23 2026 02:27:33 GMT+0530 (India Standard Time)
బాబు కాటన్ సీడ్ ఏం కాదు?
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబును పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా తెగ తాపత్రయపడుతుందన్నారు. ఇటీవల జరిగిన ఆదాయపు [more]
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబును పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా తెగ తాపత్రయపడుతుందన్నారు. ఇటీవల జరిగిన ఆదాయపు [more]

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబును పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా తెగ తాపత్రయపడుతుందన్నారు. ఇటీవల జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడినా అదేమీ లేదని చెప్పడానికి ఎల్లో మీడియా ప్రయత్నిస్తుందన్నారు. కేవలం రెండున్నర లక్షల మాత్రమే నగదు దొరికిందంటూ అబద్ధపు ప్రచారాన్ని మొదలుపెట్టిందన్నారు. త్వరలోనే బాబు బండారం బయటపడుతుందని విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు.
Next Story