Fri Mar 20 2026 21:47:44 GMT+0530 (India Standard Time)
ఎన్టీఆర్ కు ఎందుకు ఇప్పించలేదు బాబూ
అంబేద్కర్ కు భారతరత్న తానే ఇప్పించినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. మరి పథ్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్టీ రామారావుకు భారత [more]
అంబేద్కర్ కు భారతరత్న తానే ఇప్పించినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. మరి పథ్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్టీ రామారావుకు భారత [more]

అంబేద్కర్ కు భారతరత్న తానే ఇప్పించినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. మరి పథ్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్టీ రామారావుకు భారత రత్నను చంద్రబాబు ఎందుకు ఇప్పించలేకపోయారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఎన్టీఆర్ భారతరత్న రాకపోవడానికి ఎవరైనా అడ్డుపడి ఉండాలని, లేకుంటే చంద్రబాబు ప్రయత్నం చేయలేదని అనుకోవాలని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
Next Story