Mon Mar 16 2026 06:03:06 GMT+0530 (India Standard Time)
చిట్టినాయుడూ నాన్ననే ఇరికిద్దామనా?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నారా లోకేష్ పై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో లోకేష్ కు పలు ప్రశ్నలు వేశారు. ఫైబర్ గ్రిడ్ కు, ఐటీ [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నారా లోకేష్ పై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో లోకేష్ కు పలు ప్రశ్నలు వేశారు. ఫైబర్ గ్రిడ్ కు, ఐటీ [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నారా లోకేష్ పై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో లోకేష్ కు పలు ప్రశ్నలు వేశారు. ఫైబర్ గ్రిడ్ కు, ఐటీ శాఖమంత్రికి సంబంధంలేదని చెబుతున్న లోకేష్ చంద్రబాబుకు సంబంధం ఉందని పరోక్షంగా చెబుతున్నారా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఫైబర్ గ్రిడ్ లో అవినీతి జరిగిందని చిట్టినాయుడు అంగీకరించినట్లేనా అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈవీఎం దొంగను ఎందుకు అడ్వయిజర్ గాపెట్టుకున్నావో చెప్పాలని విజయసాయిరెడ్డి నిలదీశారు.
Next Story