Mon Mar 16 2026 06:03:06 GMT+0530 (India Standard Time)
మాలోకం మనసంతా ఇసుకమీదనే
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ మంత్రి నారా లోకేష్ పై ఫైరయ్యారు. హైదరాబాద్ లో కూర్చుని లోకేష్ ఇసుకపై సలహాలు ఇస్తున్నారన్నారు. ఇక్కడకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితి [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ మంత్రి నారా లోకేష్ పై ఫైరయ్యారు. హైదరాబాద్ లో కూర్చుని లోకేష్ ఇసుకపై సలహాలు ఇస్తున్నారన్నారు. ఇక్కడకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితి [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ మంత్రి నారా లోకేష్ పై ఫైరయ్యారు. హైదరాబాద్ లో కూర్చుని లోకేష్ ఇసుకపై సలహాలు ఇస్తున్నారన్నారు. ఇక్కడకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుదని విజయసాయరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా నుంచి మామూళ్లు భారీగా అందడంతోనే మాలోకం మనసంతా ఇసుకపైనే ఉందని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. ఇక్కడకు వచ్చి చూస్తే పరిస్థితి తెలుస్తుందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story