Mon Mar 16 2026 06:03:06 GMT+0530 (India Standard Time)
ఎంతటి వారిపైైనేనా చర్యలు తప్పవు
ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ ఎక్కువ గౌరవం ఇచ్చామని విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే ఆయన కొంతకాలంగా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు [more]
ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ ఎక్కువ గౌరవం ఇచ్చామని విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే ఆయన కొంతకాలంగా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు [more]

ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ ఎక్కువ గౌరవం ఇచ్చామని విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే ఆయన కొంతకాలంగా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని విజయసాయిరెడ్డి తెలిపారు. సమాధానం ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకే నోటీసులు ఇచ్చామన్నారు. చంద్రబాబుకు నిమ్మగడ్డ కావాలని, ప్రజాస్వామ్యం కాదని విజయసాయిరెడ్డి అన్నారు. నిమ్మగడ్డ, సుజనా చౌదరికి ఏం వ్యాపార లావాదేవీలున్నాయని ఆయన ప్రశ్నించారు.
Next Story