Mon Mar 16 2026 07:51:04 GMT+0530 (India Standard Time)
కేసుల్లో ఉన్న వారి హక్కుల కోసం?
వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబును విమర్శించారు. వివిధ కేసుల్లో ఇరుక్కుపోయిన టీడీపీ [more]
వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబును విమర్శించారు. వివిధ కేసుల్లో ఇరుక్కుపోయిన టీడీపీ [more]

వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబును విమర్శించారు. వివిధ కేసుల్లో ఇరుక్కుపోయిన టీడీపీ నేతలను కాపాడేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తున్నాయన్నారు. కేసుల్లో ఇరుకున్న వారికి హక్కులకు భంగం వాటిల్లిందంటూ చంద్రబాబు జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించడమేంటని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
Next Story