Mon Mar 16 2026 07:51:05 GMT+0530 (India Standard Time)
మీ బినామీని అలా సమర్థిస్థారా?
కార్మికుల కడుపు కొట్టి అవినీతికి పాల్పడటం నేరం కాదా? అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కార్మికులు నెలకు యాభై నుంచి డెబ్భయి రూపాయలు కూడబెట్టుకుని తమ [more]
కార్మికుల కడుపు కొట్టి అవినీతికి పాల్పడటం నేరం కాదా? అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కార్మికులు నెలకు యాభై నుంచి డెబ్భయి రూపాయలు కూడబెట్టుకుని తమ [more]

కార్మికుల కడుపు కొట్టి అవినీతికి పాల్పడటం నేరం కాదా? అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కార్మికులు నెలకు యాభై నుంచి డెబ్భయి రూపాయలు కూడబెట్టుకుని తమ ఆరోగ్యం కోసం ఈఎస్ఐకి చెల్లిస్తున్నారన్నారు. వాటిని దిగమింగడంలో మీ బినామీ అచ్చెన్నాయుడు చేసిన అవినీతిని సమర్థిస్తారా? అని చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వందల కోట్ల కుంభకోణానికి పాల్పడిన వారిని వెనకేసుకొస్తారా? అని విజయసాయిరెడ్డి నిలదీశారు.
Next Story