Mon Mar 16 2026 07:51:06 GMT+0530 (India Standard Time)
డౌటే లేదు.. రామ్మోహన్ నాయుడూ?
తక్కువ మాట్లాడటం వల్ల ఎప్పుడూ మేలే జరుగుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన కింజారపు రామ్మోహన్ నాయుడుపై సెటైర్లు వేశారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై రామ్మోహన్ [more]
తక్కువ మాట్లాడటం వల్ల ఎప్పుడూ మేలే జరుగుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన కింజారపు రామ్మోహన్ నాయుడుపై సెటైర్లు వేశారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై రామ్మోహన్ [more]

తక్కువ మాట్లాడటం వల్ల ఎప్పుడూ మేలే జరుగుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన కింజారపు రామ్మోహన్ నాయుడుపై సెటైర్లు వేశారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై రామ్మోహన్ నాయుడు ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని ఉటంకిస్తూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ తక్కువ మాట్లాడటం వల్ల మన అజ్ఞానం బయటపడదన్నారు. రామ్మోహన్ నాయుడు కొన్నాళ్లు మౌనంగా ఉంటేనే బాగుండేదని విజయసాయిరెడ్డి అన్నారు. తనను తాను ఎక్స్ పోజ్ చేసుకోవడం అనవసరమన్నారు. ఏరకంగా చూసినా రామ్మోహన్ నాయుడు లోకేష్ కు సమఉజ్జీయేనని, డౌటే లేదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story