Mon Mar 16 2026 07:51:06 GMT+0530 (India Standard Time)
బాబూ నీ సంగతి అప్పుడే అర్థమయింది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ట్విట్టర్ లో చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు అశోక్ గజపతిరాజును ముందు బెట్టి [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ట్విట్టర్ లో చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు అశోక్ గజపతిరాజును ముందు బెట్టి [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ట్విట్టర్ లో చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు అశోక్ గజపతిరాజును ముందు బెట్టి మాన్సాస్ ట్రస్ట్ ను చంద్రబాబు సర్వ నాశనం చేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ట్రస్ట్ లో ఏ సంబంధం లేని కుటుంబరావు, ఐవీ రావులను నియమించినప్పుడే విషయం అర్థమయిందని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులను కేకు ముక్కల్లా నమిలేయాని చంద్రబాబు చూశాడన్నారు. సంచయిత గజపతిరాజు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వాలని విజయసాయిరెడ్డి కోరారు.
Next Story