Mon Dec 08 2025 13:07:20 GMT+0000 (Coordinated Universal Time)
తొమ్మిదేళ్ల పాటు కుట్రలు చేసినా ధైర్యంగా ఎదుర్కొని?
జగన్ ప్రభుత్వం ఏర్పడటానికి ఫలితాలు వచ్చిన రోజు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈరోజును ప్రతి ఒక్క కార్యకర్త గుండెల్లో పెట్టుకునే రోజు అని [more]
జగన్ ప్రభుత్వం ఏర్పడటానికి ఫలితాలు వచ్చిన రోజు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈరోజును ప్రతి ఒక్క కార్యకర్త గుండెల్లో పెట్టుకునే రోజు అని [more]

జగన్ ప్రభుత్వం ఏర్పడటానికి ఫలితాలు వచ్చిన రోజు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈరోజును ప్రతి ఒక్క కార్యకర్త గుండెల్లో పెట్టుకునే రోజు అని ఆయన చెప్పారు. ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన సందర్భంగా విజయసాయిరెడ్డి పలు ట్వీట్లు చేశారు. తొమ్మిదేళ్ల పాటు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసినా జగన్ ఒంటరి పోరాటం చేశారన్నారు విజయసాయిరెడ్డి. ఎవరు ఎన్ని స్కెచ్ లు వేసినా అవన్నీ జగన్ ధైర్యం ముందు దిగదుడుపు అయ్యారని తెలిపారు.
Next Story