Mon Mar 16 2026 07:51:06 GMT+0530 (India Standard Time)
మత్తు డాక్టర్ తర్వాత ఎవరు?
గఎల్లో వైరస్ కారణంగానే విశాఖలో డాక్టర్ సుధాకర్ మద్యం సేవించి చెలరేగిపోయారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన చంద్రబాబును విమర్శిస్తూ ట్వీట్ చేశారు. డాక్టర్ సుధాకర్ [more]
గఎల్లో వైరస్ కారణంగానే విశాఖలో డాక్టర్ సుధాకర్ మద్యం సేవించి చెలరేగిపోయారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన చంద్రబాబును విమర్శిస్తూ ట్వీట్ చేశారు. డాక్టర్ సుధాకర్ [more]

గఎల్లో వైరస్ కారణంగానే విశాఖలో డాక్టర్ సుధాకర్ మద్యం సేవించి చెలరేగిపోయారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన చంద్రబాబును విమర్శిస్తూ ట్వీట్ చేశారు. డాక్టర్ సుధాకర్ తర్వాత నెక్ట్స్ ఎవరు? అని, అన్యాయమంటూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారన్నారు. చంద్రబాబు వాడకం అంతా ఇలాగే ఉంటుందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. జీవితకాలం చదివిన చదువు, సంపాదించుకున్న గుర్తింపు అంతా బాబు ప్రభావంతో అంతా గంగలో కలసిపోతుందన్నారు విజయసాయిరెడ్డి.
Next Story