Sun Feb 01 2026 10:51:21 GMT+0000 (Coordinated Universal Time)
విజయసాయి పోల్ చూశారా?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోల్ పెట్టారు. కరోనా రత్న ఎవరు అన్న ప్రశ్నకు ఓటింగ్ కు విజయసాయిరెడ్డి పోలింగ్ పెట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోల్ పెట్టారు. కరోనా రత్న ఎవరు అన్న ప్రశ్నకు ఓటింగ్ కు విజయసాయిరెడ్డి పోలింగ్ పెట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోల్ పెట్టారు. కరోనా రత్న ఎవరు అన్న ప్రశ్నకు ఓటింగ్ కు విజయసాయిరెడ్డి పోలింగ్ పెట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఈ పోల్ ద్వారా పటాపంచాలు చేయాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం కృషి చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం రాజకీయం చేయడం మొదలు పెట్టరన్నారు. అందుకే తాను పోల్ పెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story