Thu Jan 29 2026 18:34:09 GMT+0000 (Coordinated Universal Time)
కారకులను వదలిపెట్టే ప్రసక్తి లేదు
గ్యాస్ లీక్ కు కారకులైన వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎంతటి వారినైనా విడిచిపెట్టబోమన్నారు. ఈ దుర్ఘటన కు కారణాలపై [more]
గ్యాస్ లీక్ కు కారకులైన వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎంతటి వారినైనా విడిచిపెట్టబోమన్నారు. ఈ దుర్ఘటన కు కారణాలపై [more]

గ్యాస్ లీక్ కు కారకులైన వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎంతటి వారినైనా విడిచిపెట్టబోమన్నారు. ఈ దుర్ఘటన కు కారణాలపై ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించిందన్నారు. ఫోరెన్సెక్ టీం కూడా ఆధారాలను సేకరిస్తుందన్నారు. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని విజయసాయిరెడ్డి అన్నారు. గ్యాస్ లీక్ విషయం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారని, అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని విజయసాయిరెడ్డి చెప్పారు.
Next Story