Thu Jan 29 2026 18:34:03 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి విజయసాయిరెడ్డి చంద్రబాబుపై?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు నేటికీ ముఖ్యమంత్రిననే అనుకుంటున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ తనకు రోజుకు నాలుగుసార్లు [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు నేటికీ ముఖ్యమంత్రిననే అనుకుంటున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ తనకు రోజుకు నాలుగుసార్లు [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు నేటికీ ముఖ్యమంత్రిననే అనుకుంటున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ తనకు రోజుకు నాలుగుసార్లు ఫోన్లు చేసి కరోనాపై సలహాలు తీసుకుంటున్నారని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు ఇప్పటికైైనా భ్రమలో నుంచి బయటపడాలని విజయసాయిరెడ్డి కోరారు. రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వం నడపాలన్న చంద్రబాబు కోరిక నెరవేరదన్నారు.
Next Story