Sun Mar 15 2026 15:00:44 GMT+0530 (India Standard Time)
బుచ్చయ్య రాజీనామా చేస్తారో తెలియదు కానీ?
గోరంట్ల బుచ్చయ్య రాజీనామా వ్యవహారంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొన్ని నిజాలను బయటపెట్టారని అన్నారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలను [more]
గోరంట్ల బుచ్చయ్య రాజీనామా వ్యవహారంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొన్ని నిజాలను బయటపెట్టారని అన్నారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలను [more]

గోరంట్ల బుచ్చయ్య రాజీనామా వ్యవహారంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొన్ని నిజాలను బయటపెట్టారని అన్నారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలను 23 మందిని తీసుకున్నప్పుడు తాను వ్యతిరేకిస్తే చంద్రబాబు తనతో రెండేళ్లు మాట్లాడలేదని గోరంట్ల చెప్పారని విజయసాయిరెడ్డి తెలిపారు. అందుకే ప్రజలు చంద్రబాబును ఐదేళ్ల తరిమారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేస్తారో? లేదో? తెలియదు కాని పచ్చి నిజాలు చెప్పారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story