Wed Jan 28 2026 20:48:54 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా ప్రబలడానికి కారణం చంద్రాబాబే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తికి చంద్రబాబుకుట్ర పన్నారన్నారు. కట్టప్ప నిమ్మగడ్డతో కలసి [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తికి చంద్రబాబుకుట్ర పన్నారన్నారు. కట్టప్ప నిమ్మగడ్డతో కలసి స్థానిక సంస్థల ఎన్నికలను జరిపించారని విజయసాయిరెడ్డి అన్నారు. దేశంలో అందరు రాజకీయనేతల కుమారులు రాజకీయాల్లో రాణిస్తుంటే చంద్రబాబు కుమారుడు లోకేష్ మాత్రం తుక్కయిపోయాడని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఢిల్లీ వైపు చూసే ధైర్యం లేక రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.
Next Story