Sun Mar 15 2026 16:35:15 GMT+0530 (India Standard Time)
అది జగన్ ఒక్కడికే సాధ్యమయింది
కరోనా రోగులకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత ఒక్క జగన్ మోహన్ [more]
కరోనా రోగులకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత ఒక్క జగన్ మోహన్ [more]

కరోనా రోగులకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత ఒక్క జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఎంత ఖర్చైనా వెనకాడకుండా కరోనా రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందజేయాలని జగన్ అధికారులను ఆదేశించారన్నారు. విపక్షాల విమర్శలు అర్థరహితమని విజయసాయిరెడ్డి చెప్పారు. వారికి ప్రభుత్వం చేసే మంచిపనులు ఏవీ కన్పించవని విజయసాయిరెడ్డి అన్నారు.
Next Story