Sun Mar 15 2026 18:20:00 GMT+0530 (India Standard Time)
వచ్చే ఎన్నికలకు అభ్యర్థులు కూడా దొరకరు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరని [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరని [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరని అన్నారు. తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ టీడీపీ పరిస్థితి తయారవుతుందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. కరోనా నియంత్రణలో ఏపీ అగ్రస్థానంలో ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. కష్టకాలంలోనూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నందుకు చంద్రబాబుకు ప్రజలే మళ్లీ బుద్ధి చెబుతారని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.
Next Story