Wed Jan 28 2026 20:48:52 GMT+0000 (Coordinated Universal Time)
విషపు ఆలోచనలు మానుకోకుంటే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండి పడ్డారు. ఇద్దరూ హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వంపై బురద జల్లే [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండి పడ్డారు. ఇద్దరూ హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వంపై బురద జల్లే [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండి పడ్డారు. ఇద్దరూ హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం మొదలు పెట్టారని అన్నారు. రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని తండ్రీ కొడుకులు ఎప్పుడూ కోరుకోరని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్దారు. పిశాచాలకంటే ఘోరంగా తండ్రీకొడుకులు మారిపోయారని విజయసాయిరెడ్డి అన్నారు. మాఫియా పాలనతో ప్రజలను పీడించిన వారిని ప్రజలు క్షమించరని, అందుకే వరస ఓటములని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story