Sun Mar 15 2026 18:21:07 GMT+0530 (India Standard Time)
ఎల్లో మీడియాకు విజయసాయి హెచ్చరికలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి ఎల్లోమీడియాపై ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు పచ్చ మాఫియా అన్ని రంగాల్లో వేళ్లూనుకుందన్నారు. రెండేళ్లయినా ఇంకా పచ్చదనం పోలేదని [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి ఎల్లోమీడియాపై ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు పచ్చ మాఫియా అన్ని రంగాల్లో వేళ్లూనుకుందన్నారు. రెండేళ్లయినా ఇంకా పచ్చదనం పోలేదని [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి ఎల్లోమీడియాపై ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు పచ్చ మాఫియా అన్ని రంగాల్లో వేళ్లూనుకుందన్నారు. రెండేళ్లయినా ఇంకా పచ్చదనం పోలేదని విజయసాయిరెడ్డి అన్నానరు. చంద్రబాబు భక్తిని ఏదో ఒక రూపంలో ప్రదర్శిస్తూనే ఉందని చెప్పారు. అఖండ మెజారిటీతో విజయం సాధించిన జగన్ ఇక్కడ ఉన్నారని, మాఫియా మూర్ఖపు పోకడలు మానుకోవాలని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
Next Story