Sun Mar 15 2026 18:20:01 GMT+0530 (India Standard Time)
లోకేష్ కు లోకజ్ఞానమే లేదనుకున్నా?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. లోకేష్ డిమాండ్లు చూస్తుంటే నవ్వువస్తుందన్నారు. లోకేష్ ఇంతకీ టెన్త్, ఇంటర్ [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. లోకేష్ డిమాండ్లు చూస్తుంటే నవ్వువస్తుందన్నారు. లోకేష్ ఇంతకీ టెన్త్, ఇంటర్ [more]

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. లోకేష్ డిమాండ్లు చూస్తుంటే నవ్వువస్తుందన్నారు. లోకేష్ ఇంతకీ టెన్త్, ఇంటర్ పరీక్షలు రాశారా? లేదా? ఆయన బదులు ఇంకెవరైనా రాశారా? అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పిల్లల భవిష్యత్ ను నాశనం చేయడానికే లోకేష్ ఈ డిమాండ్ చేస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలవాల్సిన చంద్రబాబు పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
Next Story