Sun Mar 15 2026 18:20:01 GMT+0530 (India Standard Time)
డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏంది బాబూ?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఒక్కొక్కరు జైలుకు వెళుతుంటే చంద్రబాబుకు భయం పట్టుకుందని ఆయన అన్నారు. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఒక్కొక్కరు జైలుకు వెళుతుంటే చంద్రబాబుకు భయం పట్టుకుందని ఆయన అన్నారు. [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఒక్కొక్కరు జైలుకు వెళుతుంటే చంద్రబాబుకు భయం పట్టుకుందని ఆయన అన్నారు. ఇక రాష్ట్రంలో ఎన్నికలు లేవని, కరోనా నియంత్రణలోనూ ఏపీ అగ్రస్థానంలో ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే అరెస్ట్ లు, కూల్చివేతలన్న చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇప్పట్లో ఏం ఎన్నికలున్నాయని ప్రజలను డైవర్ట్ చేయాలో చెప్పు బాబూ అని విజయసాయిరెడ్డిఎద్దేవా చేశారు.
Next Story