Sun Mar 15 2026 18:20:02 GMT+0530 (India Standard Time)
కేంద్రం అనుమతితోనే అది జరిగింది
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. తప్పుడు ప్రచారం చేయడంలో టీడపీీకి మించిన పార్టీ మరొకటి ఉండదన్నారు. కొన్ని రోజుల నుంచి ఎల్లో మీడియాలోనూ [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. తప్పుడు ప్రచారం చేయడంలో టీడపీీకి మించిన పార్టీ మరొకటి ఉండదన్నారు. కొన్ని రోజుల నుంచి ఎల్లో మీడియాలోనూ [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. తప్పుడు ప్రచారం చేయడంలో టీడపీీకి మించిన పార్టీ మరొకటి ఉండదన్నారు. కొన్ని రోజుల నుంచి ఎల్లో మీడియాలోనూ పోలవరం ప్రాజెక్టు అంచనాలపై తప్పుడు ప్రచారం జరుగుతుందని విజయసాయిరెడ్డి తెలిపారు. గుట్టు చప్పుడు కాకుండా అంచనాలు పెంచామని అంటున్నారని, కేంద్ర అనుమతితోనే స్పల్పంగా అంచనాలను పెంచామని, అదనపు పనులను కూడా చేర్చామని గుర్తుంచుకోవాలని విజయసాయిరెడ్డి తెలిపారు
Next Story