Sun Mar 15 2026 18:20:00 GMT+0530 (India Standard Time)
బాబు రాజకీయ జీవితం సమాప్తమయినట్లే
చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తమయిందని వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. కులపిచ్చితోనే చంద్రబాబు పతనం రాజకీయంగా ప్రారంభమయిందన్నారు. కేవలం క్యాస్ట్ పాలిటిక్స్ చంద్రబాబును రాజీకీయాల నుంచి [more]

చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తమయిందని వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. కులపిచ్చితోనే చంద్రబాబు పతనం రాజకీయంగా ప్రారంభమయిందన్నారు. కేవలం క్యాస్ట్ పాలిటిక్స్ చంద్రబాబును రాజీకీయాల నుంచి దూరం చేశాయని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. పోలింగ్ కు ముందు రోజు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మతం గురించి చంద్రబాబు ప్రశ్నించడాన్ని విజయసాయిరెడ్డి తప్పుపట్టారు. చంద్రబాబు కంటే నికార్సయిన హిందువు గురుమూర్తి అని విజయసాయిరెడ్డి తెలిపారు.
Next Story