Mon Dec 08 2025 14:55:31 GMT+0000 (Coordinated Universal Time)
బాబూ ఇంటి బయటకొచ్చి మాట్లాడు
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. హైదరాబాద్ లో కూర్చుని కరోనా సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. హైదరాబాద్ లో కూర్చుని కరోనా సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని [more]

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. హైదరాబాద్ లో కూర్చుని కరోనా సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని విజయసాయిరెడ్డి హితవు పలికారు. విశాఖపట్నంలో కేసులు దాచిపెట్టాల్సిన అవసరం ఏముందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. కరోనా వైరస్ దాచేస్తే దాగేది కూడా కాదని విజయసాయిరెడ్డి అన్నారు. లాక్ డౌన్ సమయంలో టీడీపీ నేతలు కొవ్వెక్కి దీక్షలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
Next Story