Sun Mar 15 2026 20:03:30 GMT+0530 (India Standard Time)
దిక్కుమాలిన పార్టీకి పెద్దలీడర్ ఆయనే
తెలంగాణలో టీడీపీ విలీనం పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ టీఆర్ఎస్ లో విలీనమయిందని, ఏపీ టీడీపీని బంగాళాఖాతంలో విలీనం చేయాల్సిందేనని [more]
తెలంగాణలో టీడీపీ విలీనం పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ టీఆర్ఎస్ లో విలీనమయిందని, ఏపీ టీడీపీని బంగాళాఖాతంలో విలీనం చేయాల్సిందేనని [more]

తెలంగాణలో టీడీపీ విలీనం పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ టీఆర్ఎస్ లో విలీనమయిందని, ఏపీ టీడీపీని బంగాళాఖాతంలో విలీనం చేయాల్సిందేనని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. లేకుంటే ఏపీ టీడీపీని గోదావరిలోనో, కృష్ణా నదిలోనో నిమజ్జనం చేయాల్సిందేనన్నారు. పప్పు నాయకత్వంలో జాతీయ పార్టీని చేయాలనుకున్న చంద్రబాబుకు ఇక నిరాశా నిస్పృహలు తప్ప మరేవీ మిగలవన్నారు. దిక్కు మాలని పార్టీకి పెద్ద నాయకుడిగా లోకేష్ చలామణి అవుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
Next Story