Sun Mar 15 2026 20:03:28 GMT+0530 (India Standard Time)
దుకాణం మూసే ముందు ఇలాగే ఉంటుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. దుకాణం మూసే ముందు ఆఫర్లు ప్రకటించినట్లుగా చంద్రబాబు పరిస్థితి ఉందన్నారు. ప్రజల [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. దుకాణం మూసే ముందు ఆఫర్లు ప్రకటించినట్లుగా చంద్రబాబు పరిస్థితి ఉందన్నారు. ప్రజల [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. దుకాణం మూసే ముందు ఆఫర్లు ప్రకటించినట్లుగా చంద్రబాబు పరిస్థితి ఉందన్నారు. ప్రజల నుంచి తిరస్కరణకు గురైన చంద్రబాబు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి భయపడ్డారని విజయసాయరెడ్డి ఎద్దేవా చేశారు. దుకాణం మూసే ముందు ప్రతి యజమాని చేసే పని ఇదేనంటూ ఆయన ఎద్దేవా చేశారు.
Next Story