Sun Mar 15 2026 20:03:26 GMT+0530 (India Standard Time)
కేసుల నుంచి తప్పించుకోలేవ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఎన్ని అడ్డదారులు తొక్కినా కేసుల నుంచి తప్పించుకోలేవని విజయసాయిరెడ్డి అన్నారు. మ్యానిప్యులేషన్లు, మీడియా రాజకీయాలు [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఎన్ని అడ్డదారులు తొక్కినా కేసుల నుంచి తప్పించుకోలేవని విజయసాయిరెడ్డి అన్నారు. మ్యానిప్యులేషన్లు, మీడియా రాజకీయాలు ఎంతకాలమో నడవని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రెండేళ్ల జగన్ పాలనలో వైసీపీ ఓట్ల శాతం పెరిగిందని, అదే సమయంలో టీడీపీ ఓట్ షేర్ తగ్గిందని గుర్తుంచుకోవాలని విజయసాయిరెడ్డి అన్నారు. సిగ్గులేకుండా స్టేల కోసం ప్రయత్నించడం చంద్రబాబు నైజమని ఆయన ధ్వజమెత్తారు.
Next Story