Sun Mar 15 2026 20:03:28 GMT+0530 (India Standard Time)
మూడు రాజధానులకు ప్రజలు మద్దతు పలికారు
మూడు రాజధానులకు ప్రజలు మున్సిపల్ ఎన్నికల ద్వారా మద్దతు పలికారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్, లోకేష్ ఏపీకి టూరిస్ట్ లని ఆయన ఎద్దేవా [more]
మూడు రాజధానులకు ప్రజలు మున్సిపల్ ఎన్నికల ద్వారా మద్దతు పలికారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్, లోకేష్ ఏపీకి టూరిస్ట్ లని ఆయన ఎద్దేవా [more]

మూడు రాజధానులకు ప్రజలు మున్సిపల్ ఎన్నికల ద్వారా మద్దతు పలికారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్, లోకేష్ ఏపీకి టూరిస్ట్ లని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం జగన్ రెడ్డి ప్రచారం చేయకపోయినా ఆయన పాలన చూసి ప్రజలు ఓట్లు వేశారని విజయసాయిరెడ్డి తెలిపారు. చంద్రబాబు ఎంత నీతిమాలిన రాజకీయాలు చేసినా ప్రజలు వాటిని పక్కన పెట్టారని అన్నారు. విజయవాడ, విశాఖ, గుంటూరు ప్రజలను రెచ్చగొట్టినా వారు అభివృద్ధికి పట్టం కట్టారని విజయసాయిరెడ్డి తెలిపారు.
Next Story