Sun Mar 15 2026 21:32:51 GMT+0530 (India Standard Time)
ఆ టీడీపీ ఎమ్మెల్యే హంతకుడు.. విజయసాయి ఘాటు వ్యాఖ్యలు
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో రంగాను హత్య చేసి విశాఖపట్నానికి వెలగపూడి పారిపోయి వచ్చారని విజయసాయిరెడ్డి [more]
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో రంగాను హత్య చేసి విశాఖపట్నానికి వెలగపూడి పారిపోయి వచ్చారని విజయసాయిరెడ్డి [more]

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో రంగాను హత్య చేసి విశాఖపట్నానికి వెలగపూడి పారిపోయి వచ్చారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రంగాను హత్య చేసిన వెలగపూడికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిందన్నారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా కాకుండా వెలగపూడి రామకృష్ణ అడ్డుకుంటున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ నుంచి వెలగపూడిని తరిమికొట్టాలని ఆయన పిలుపు నిచ్చారు.
Next Story