Sun Mar 15 2026 21:32:52 GMT+0530 (India Standard Time)
వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే…?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మంచి నగర పాలన అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. విజయసాయిరెడ్డి విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మంచి నగర పాలన అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. విజయసాయిరెడ్డి విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మంచి నగర పాలన అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. విజయసాయిరెడ్డి విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన అన్ని వార్డులను తిరిగి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూస్తామని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Next Story