Sun Mar 22 2026 15:22:44 GMT+0530 (India Standard Time)
బాబూ.. ఆ సాహసం చేయొద్దు.. ఈ వయసులో
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ తమదే విజయం అన్నారు. మరోసారి టీడీపీకి మున్సిపల్ ఎన్నికలు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ తమదే విజయం అన్నారు. మరోసారి టీడీపీకి మున్సిపల్ ఎన్నికలు [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ తమదే విజయం అన్నారు. మరోసారి టీడీపీకి మున్సిపల్ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగులుస్తాయని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ లేఖపై తాను గ్లోబెెల్ ప్రచారాని పాల్పడినట్లు చంద్రబాబు అంగీకరించాడని విజయసాయిరెడ్డి తెలిపారు. 41 శాతం సర్పంచ్ పదవులు గెలిచానని చంద్రబాబు అబద్ధాలుచెబుతున్నారని, కుప్పం, హిందూపురంలలోనే డిపాజిట్లు దక్కలేదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ వయసులో వైసీపీ గెలుద్దామన్న సాహసం చేయొద్దని విజయసాయిరెడ్డి చంద్రబాబుకు సూచించారు.
Next Story