Sun Mar 15 2026 21:34:53 GMT+0530 (India Standard Time)
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అంగీకరించం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయవేటీకరణను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయవేటీకరణను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయవేటీకరణను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవడం కోసం అన్ని పార్టీలూ కలసి రావాలని విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పోస్కో కంపెనీకి అప్పగించడానికి అంగీకరించే ప్రసక్తి లేదని తెలిపారు. పార్లమెంటులోనూ మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు విజయసాయిరెడ్డి. జగన్ ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇచ్చిన హామీలను విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Next Story