Mon Mar 16 2026 11:20:50 GMT+0530 (India Standard Time)
డీజీపీికి ఫిర్యాదు.. వారిపై చర్యలు తీసుకోండి
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత [more]
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత [more]

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని డీజీపీ దృష్టికి విజయసాయిరెడ్డి తీసుకెళ్లారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఎక్కువగా ఇవి కన్పిస్తున్నాయని, వాటికి సంబంధించిన ఆధారాలతో సహా విజయసాయిరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కల్గించేలా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకవోాలని విజయసాయిరెడ్డి కోరారు.
Next Story