Sun Mar 15 2026 21:34:52 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి విజయసాయిరెడ్డి పాదయాత్ర
నేడు వైసీపీ పార్లమెంటుసభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈరోజు ఉదయం 8.30టంటలకు మహాత్మాగాంధీ విగ్రహం [more]

నేడు వైసీపీ పార్లమెంటుసభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈరోజు ఉదయం 8.30టంటలకు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. తొలిరోజు అసిల్ మెట్ట, సంగం జంక్షన్, కాళీ ఆలయం, తాటిచెట్ల పాలంె, కంచరపాలెం, ఊర్వశి జంక్షన్, మర్రిపాలెం, విమారనాశ్రయం మీదుగా స్టీల్ ప్లాంట్ వరకూ ఈ పాదయాత్ర కొనసాగనుంది. తొలిరోజు పాదయాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొననున్నారు.
Next Story