Sat Dec 06 2025 00:09:58 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : క్షమాపణ కోరుతున్నా… వెనక్కు తీసుకుంటున్నా
రాజ్యసభలో నిన్న ఛైర్మన్ వెంకయ్యనాయుడు పై చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెనక్కు తీసుకున్నారు. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తాను ఆ [more]
రాజ్యసభలో నిన్న ఛైర్మన్ వెంకయ్యనాయుడు పై చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెనక్కు తీసుకున్నారు. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తాను ఆ [more]

రాజ్యసభలో నిన్న ఛైర్మన్ వెంకయ్యనాయుడు పై చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెనక్కు తీసుకున్నారు. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తాను ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ ఛైర్మన్ ను తాను అగౌరవపర్చాలని అనుకోలేదన్నారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని విజయసాయిరెడ్డి వివరించారు. మరోసారి ఇలాంటి తప్పు మరోసారి జరగదని విజయసాయిరెడ్డి రాజ్యసభలో చెప్పారు.
Next Story