Sun Mar 15 2026 21:34:52 GMT+0530 (India Standard Time)
విజయసాయిపై చర్యలు తీసుకోవాల్సిందే
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. విజయసాయరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీలూ డిమాండ్ చేస్తున్నాయి. మనసు బీజేపీ వైపు, తనువు [more]
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. విజయసాయరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీలూ డిమాండ్ చేస్తున్నాయి. మనసు బీజేపీ వైపు, తనువు [more]

రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. విజయసాయరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీలూ డిమాండ్ చేస్తున్నాయి. మనసు బీజేపీ వైపు, తనువు టీడీపీ వైపు అంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వెంకయ్యనాయుడు మనస్తాపానికి గురయ్యారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ వైఎస్ జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలంటూ విజయసాయిరెడ్డి కోరగా, వెంకయ్య నాయుడు దానికి తిరస్కరించారు. దీంతో విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story