Tue Jun 06 2023 19:47:03 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రభక్తిని చాటుకోడానికే ఎన్నికలు
ఎవరి ప్రయోజనాల కోసం పంచాయతీ ఎన్నికలని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చీఫ్ సెక్రటరీ, ఉద్యోగ సంఘాలు వద్దంటున్నా ఎన్నికలు జరపడమేంటన్నారు. చంద్రభక్తిని చాటుకోడానికే హడావిడిగా ఎన్నికల షెడ్యూల్ [more]
ఎవరి ప్రయోజనాల కోసం పంచాయతీ ఎన్నికలని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చీఫ్ సెక్రటరీ, ఉద్యోగ సంఘాలు వద్దంటున్నా ఎన్నికలు జరపడమేంటన్నారు. చంద్రభక్తిని చాటుకోడానికే హడావిడిగా ఎన్నికల షెడ్యూల్ [more]

ఎవరి ప్రయోజనాల కోసం పంచాయతీ ఎన్నికలని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చీఫ్ సెక్రటరీ, ఉద్యోగ సంఘాలు వద్దంటున్నా ఎన్నికలు జరపడమేంటన్నారు. చంద్రభక్తిని చాటుకోడానికే హడావిడిగా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారన్నారు. ప్రభుత్వంతో సంప్రదించి ఎన్నికలను జరపాలని సుప్రీంకోర్టు చెప్పినా ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారన్నారు. కరోనా వ్యాక్సిన్ వేసే సమయంలో ఎన్నికలు నిర్వహించడమేంటని విజయసాయిరెడ్డి నిలదీశారు.
Next Story