Wed Mar 18 2026 06:09:50 GMT+0530 (India Standard Time)
బాబు ఆరాటం అంతా ఆ ముగ్గురి కోసమే
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు.. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఐదు కోట్ల మంది ప్రజల బాధలను వదిలేసిన [more]
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు.. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఐదు కోట్ల మంది ప్రజల బాధలను వదిలేసిన [more]

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు.. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఐదు కోట్ల మంది ప్రజల బాధలను వదిలేసిన చంద్రబాబు ముగ్గురి ఉద్యోగాల కోసం పోరాడుతున్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. నలభై ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న చంద్రబాబు తన పరిధిని తానే తగ్గించుకున్నారని సెటైర్ వేశారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు.
Next Story