Mon Mar 16 2026 09:36:56 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కన్నా 20 కోట్లకు అమ్ముడుపోయారు
కన్నా లక్ష్మీనారాయణ టీడీపీకి 20 కోట్లకు అమ్ముడు పోయారని ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణకు, చంద్రబాబుకు మధ్యవర్తిగా సుజనా చౌదరి వ్యవహరించారని ఆయన [more]
కన్నా లక్ష్మీనారాయణ టీడీపీకి 20 కోట్లకు అమ్ముడు పోయారని ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణకు, చంద్రబాబుకు మధ్యవర్తిగా సుజనా చౌదరి వ్యవహరించారని ఆయన [more]

కన్నా లక్ష్మీనారాయణ టీడీపీకి 20 కోట్లకు అమ్ముడు పోయారని ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణకు, చంద్రబాబుకు మధ్యవర్తిగా సుజనా చౌదరి వ్యవహరించారని ఆయన చెప్పారు. అందుకే కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబులాగానే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి పరికరాలను దిగుమతి చేసుకోలేదన్న విషయాన్ని కూడా కన్నా లక్ష్మీనారాయణ విస్మరించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ విమర్శలను తాము పెద్దగా పట్టించుకోబోమని విజయసాయిరెడ్డి తెలిపారు.
Next Story