Mon Mar 16 2026 02:23:30 GMT+0530 (India Standard Time)
వాళ్లిద్దరూ చిరంజీవి తమ్ముళ్లు కాకుంటే?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి పవన్ కల్యాణ్, నాగబాబులపై విమర్శలు చేశారు. సినిమాలు, టవీలు షోలు చేసుకుంటున్న వారికి రాజకీయాలెందుకుని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పావలా బ్యాచ్ కు [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి పవన్ కల్యాణ్, నాగబాబులపై విమర్శలు చేశారు. సినిమాలు, టవీలు షోలు చేసుకుంటున్న వారికి రాజకీయాలెందుకుని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పావలా బ్యాచ్ కు [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి పవన్ కల్యాణ్, నాగబాబులపై విమర్శలు చేశారు. సినిమాలు, టవీలు షోలు చేసుకుంటున్న వారికి రాజకీయాలెందుకుని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పావలా బ్యాచ్ కు రోషం పొడుకొచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. చిరంజీవి తమ్ముళ్లు కాకుంటే వీరవైపు కుక్కలు కూడా చూడవని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పావాలా బ్యాచ్ తో తాము పొత్తు ఎందుకు పెట్టుకుంటామని ప్రశ్నించారు 2014 నుంచి తాము ఒంటరిగానే పోటీ చేయాలన్నది జగన్ నిర్ణయమని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
Next Story