Fri Jan 30 2026 08:43:45 GMT+0000 (Coordinated Universal Time)
గంటా చేరికపై విజయసాయిరెడ్డి క్లారిటీ
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకునేది లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలపారు. ఆయన ఒకసారి గెలిచిన చోట మరోసారి పోటీ చేయరన్నారు. ప్రజలను కూడా [more]
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకునేది లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలపారు. ఆయన ఒకసారి గెలిచిన చోట మరోసారి పోటీ చేయరన్నారు. ప్రజలను కూడా [more]

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకునేది లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలపారు. ఆయన ఒకసారి గెలిచిన చోట మరోసారి పోటీ చేయరన్నారు. ప్రజలను కూడా పట్టించుకోరని అందుకే ఆయనను పార్టీలో చేర్చుకునేది లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు ఓటమి పాలయినా ప్రజలకు అందుబాటులో ఉన్నారని, గంటా మాత్రం కన్పించకుండా పోయారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
Next Story