Wed Dec 31 2025 14:57:56 GMT+0000 (Coordinated Universal Time)
యాంకర్ ప్రదీప్ కు సంబంధం లేదు
డాలర్ బాయ్ వత్తిడి వల్లనే యాంకర్ ప్రదీప్ పేరును చేర్చారని బాధితురాలు మీడియాతో చెప్పారు. డాలర్ బాయ్ సూచనలతోనే సెలబ్రిటీల పేర్లను చేర్చారన్నారు. సినిమా నటుడు కృష్ణుడుకి [more]
డాలర్ బాయ్ వత్తిడి వల్లనే యాంకర్ ప్రదీప్ పేరును చేర్చారని బాధితురాలు మీడియాతో చెప్పారు. డాలర్ బాయ్ సూచనలతోనే సెలబ్రిటీల పేర్లను చేర్చారన్నారు. సినిమా నటుడు కృష్ణుడుకి [more]

డాలర్ బాయ్ వత్తిడి వల్లనే యాంకర్ ప్రదీప్ పేరును చేర్చారని బాధితురాలు మీడియాతో చెప్పారు. డాలర్ బాయ్ సూచనలతోనే సెలబ్రిటీల పేర్లను చేర్చారన్నారు. సినిమా నటుడు కృష్ణుడుకి కూడా ఈ కేసుతో సంబంధం లేదదన్నారు. సంబంధం లేదని చెప్పినా సెలబ్రిటీల పేర్లు చేర్చారని బాధితురాలు చెప్పారు. తనను, తన ఫ్యామిలీని చంపేస్తానని డాలర్ బాయ్ తనను బెదిరించారన్నారు. 139 మంది తనను రేప్ చేయలేదన్నారు. డాలర్ బాయ్ తన జీవితంతో ఆడుకున్నాడని, తన పట్ల అమానుషంగా ప్రవర్తించాడని ఆమె చెప్పారు.
Next Story